On the occasion of the 12th death anniversary of the late Chief Minister Dr YS Rajasekhar Reddy, a mega blood donation camp was organized at Lotus Pond along with a job fair for the unemployed. Apart from that, YSSR TP leaders are making it clear that the Atmiya Sammelanam program organized by Vijayamma today will have a political impact.
#Ysrajasekharreddy
#Formercmofap
#12thdeathanniversary
#Lotuspond
#Ysvijayamma
#Jobmela
దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి 12 వర్ధంతి సందర్బంగా లోటస్ పాండ్ లో నిరుద్యోగులకోసం జాబ్ మేళాతో పాటు మెగా రక్తదాన శిభిరాన్ని ఏర్పాటు చేసారు. అంతే కాకుండా నేడు విజయమ్మ నిర్వహిస్తున్న ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమం రాజకీయంగా ప్రభావం చూపిస్తుందని వైఎస్సార్ టీపి నాయకులు స్పష్టం చేస్తున్నారు.